అమరావతి: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్.. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. పెట్రోల్,డీజిల్ ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.