జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 05 at 7.02.18 PM

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ.

ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె నైజం.

తాజాగా కృష్ణలంక దిశ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ మాట్లాడుతూ విజయవాడ సీపీ క్రాంతి రానా టాటా పరివేక్షణలో దిశ స్టేషన్ కు వచ్చే ప్రతి మహిళలకు చట్ట ప్రకారం న్యాయం చేసి వారికి అండగా నిలుస్తానని ఈ సందర్భంగా ఎండీ అహ్మదునిసా తెలిపారు.

You cannot copy content of this page