జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 04 at 3.58.18 PM

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామనివిశాఖ నగర కమిషనర్‌ రవిశంకర్‌ ప్రక టించారు శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించి నట్లు నిందితుడి కోసం ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడని టికెట్‌ బుక్‌ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు నిందితుడిని పట్టు కునేందుకు పది ప్రత్యేక బందాలు ఏర్పాటు చేశామన్నారు నిందితుడి పై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నా మని తెలిపారు నిందితుడు చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లినట్లు గుర్తించామని నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదని సిపి తెలిపారు.

You cannot copy content of this page