WhatsApp Image 2024 02 04 at 12.31.43 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 04 at 12.31.43 PM
Trinethram News : ఘనపూర్
తేది. 04.02.2024
ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు.
వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page