నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Harish Rao

Harish Rao : త్రినేత్రం న్యూస్ : జనగామ జిల్లా కొన్నె గ్రామంలో లక్ష్మణ్‌ గౌడ్‌ చిత్రపటానికి నివాళులర్పించి అతని కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించిన హరీష్ రావు

అతని సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని భరోసానిచ్చిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page