నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Gold prices

Gold Prices : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,44,110కు చేరింది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 450 పతనమై రూ.1,32,100 పలుకుతోంది. కేజీ సిల్వర్ ధర రూ.2,05,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. బంగారం ధరలు తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page