
SEC Final Results : త్రినేత్రం న్యూస్ : అమరావతి : ఏపీ పరిషత్ ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ 406, వైసీపీ 76, జనసేన 73, బీజేపీ 20 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అలాగే 7,768 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 4,806, వైసీపీ 1,711, జనసేన 938, బీజేపీ 117, స్వతంత్రులు 169 స్థానాల్లో విజయం సాధించాయి….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe