
Unanimous Elections : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 29 ; మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కీలక గణాంకాలు వెల్లడయ్యాయి. అయితే రాష్ట్రంలో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాల్లో 1,985 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,844 స్థానాలకు 18, 952 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అలాగే రాష్ట్రంలోని మొత్తం 659 జెడ్పిటీసీ స్థానాల్లో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 జెడ్పిటీసీ స్థానాల కోసం 2,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ప్రక్రియ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe