
Collector : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని ఉంగుటూరు మండలంలో భారీ వర్షం కురిసింది. దీనివల్ల పలు గ్రామాలు జలమయమయ్యాయి. నారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునిగింది. అయితే ఆ ఇళ్లల్లోకి నీరు చేరడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా బాధితులను స్థానిక కమ్యూనిటీ హాల్ పునరావాస కేంద్రానికి తరలించారు.
అయితే పరిస్థితులను గమనించేందుకు ఆమె స్వయంగా కేంద్రాలను సందర్శించింది. బాధితులకు అందుతున్న భోజన వసతులపై వాళ్లను అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా సమీక్షించారు. ఈ తనిఖీల్లో మండల తహసిల్దార్ సన్యాసిరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe