అక్టోబర్ 31, 2026
TRINETHRAM NEWS
Lakhs siphoned off

Lakhs Siphoned Off : పల్నాడు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 30 ; పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన ఒక రైతు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూపాయలు 16, 82,875 పోగొట్టుకున్నారు.

అయితే మిర్చి, కందులు పత్తి పంటల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును పిల్లల చదువుల కోసం దాసుకున్న నగదను ఆయన యూనియన్ బ్యాంకు మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఖాతాలో ఉంచారు. ఒక అపరిచిత పోను ఫేక్ అని తెలియక ఓపెన్ చేయడంతో తన ఖాతాల్లో ఉన్న డబ్బు మాయమైందని ఆయన వాపోయారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page