
Jitta Ramya Krishna Sunil Yadav : కూకట్పల్లి అక్టోబర్ 30 త్రినేత్రం న్యూస్ : ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం కైలాపూర్ 15 ఫేసులో గత కొంతకాలంగా చిత్తరమ్మ గుడి మరియు రెయిన్బో వైన్స్ వెనకాల రోడ్డు మూసివేశారు వాహనదారులు మరియు స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు సమస్య తెలుసుకొని స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జిట్టా రమ్యకృష్ణ సునీల్ యాదవ్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ ఐఏఎస్ మరియు కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ని కలిసి అక్కడి సమస్య గురించి వివరించి వినతి పత్రము ఇవ్వడం జరిగింది.
దీనిపై స్పందించిన అధికారులు వెంటనే అక్కడికి అధికారులను పంపి వివరణ తెలుసుకుని రోడ్డును తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe