
వర్షపు జోరులో తడిసిముద్దైన బీచ్ రోడ్.. అప్రమత్తంగా ఉండండి..!
Cyclone Mode : త్రినేత్రం న్యూస్ : సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో విశాఖ బీచ్ రోడ్ తడిసిముద్దైంది. వర్షపు జోరుతో రహదారులన్నీ తడిసిపోయాయి. ప్రకృతి తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. మీ భద్రతతో పాటు కుటుంబ సభ్యుల క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి.
జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe