అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Home Minister inspects rehabilitation

Home Minister Inspects Rehabilitation : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 27 ; రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పోలవరం గ్రామంలో పునరావాస కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు వసతులపై అధికారులను ఆరా తీశారు.

తుఫాన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,సంబంధిత అధికారుల సూచనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. అత్యవసర సహాయం, సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ 112, 1070 నెంబర్లకు కాల్ చేయాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page