అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Cinema Halls Closed

Cinema Halls Closed : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 27 ; ఆర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రత పట్ల ఈనెల 28 వతేదీ వరకు ఆ జిల్లాలో అన్ని సినిమా హాళ్ల లో ప్రదర్శనలను నిలిపివేయాలని ఆదేశించింది.

ఆ తుఫాన్ ముంపు పొంది ఉన్నందున ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వాతావరణన్ని బట్టి 29న అవి తెరుచుకోనున్నాయి. ఈనెల అనగా అక్టోబర్ 30వ తేదీన విడుదల కానున్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page