
Waterlogged : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 27 ; ఆర్నబ్ తుఫాన్ ధాటికి అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దానివలన విశాఖ కాన్వెంట్ జంక్షన్ జలమయమైంది. రైల్వే ట్రాక్ కింద ఉన్న సబ్ వే నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు చేరింది.
అయితే ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వేరే దారులను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe