
Farmers Road Blockade : త్రినేత్రం న్యూస్ : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు రాస్తారోకోకు దిగిన రైతులు… మొన్న రూ.3,600 ఉన్న మద్దతు ధర ఈరోజు రూ.2,500కు తగ్గించారని, కనీసం రూ.4,000కు మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రైతులు
దళారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe