అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan

Pawan Kalyan : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 27 ; వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2.0 అంటే ఎన్డీయే ప్రభుత్వం 10 రెట్లు సమాధానం చెబుతుందని జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

గతంలో వాళ్ల హింసను ఎదుర్కొన్నామని, ఇప్పుడు ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. బలహీనులే బెదిరిస్తారు, బలవంతులు ఎప్పుడూ అలా చేయరని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు జగన్ 2.0 పేరుతో అందరిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page