
Hyper Aadi Campaign : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 26 ; రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి ఊపొందుకుంది. పిఠాపురం నియోజకవర్గం లో కూటమి తరుపున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లాజర్ బాబు మద్దతుగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్లను ఆ ఆ లాజర్ బాబుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆది ప్రచారంలో పాల్గొనడంతో భారీ పెద్ద సంఖ్యలో జనసైనికులు, అభిమానులు తరలివచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe