అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 23; రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడమే వైసీపీ పని అని జిల్లా కేంద్రమైన విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత సెంట్రల్ డైనమిక్ శాసనసభ్యులు మరియు శాసనసభ విప్ బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

అభ్యర్థుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించి వేస్తూ , పుంగనూరు మరియు పలుచోట్ల వైసీపీ శ్రేణులు పాల్పడ్డారని మండిపడ్డారు. వాళ్లు అటువంటివి చేస్తూ కూటమిపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2021 లో గత ప్రభుత్వం ఆయంలో జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యాలు, హత్య రాజకీయాలతో బెదిరించి అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేసుకున్నారని గుర్తు చేశారు.

  • CentraLit డెకరేటివ్ మెటల్ ట్రైసైకిల్ క్యాండిల్ హోల్డర్ – గ్లాస్ బౌల్‌తో వచ్చే గోల్డ్ టీ లైట్ స్టాండ్ మరియు ప్లాంట్ పాట్ (ఇల్లు, లివింగ్ రూమ్ డెకర్ మరియు రిటర్న్ గిఫ్ట్ కోసం)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page