అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Paritala Sriram

Paritala Sriram : శ్రీ సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 23 ; జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ను అధిష్టానం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జడ్పిటిసి స్థానం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలిపారు. ఈ మేరకు ఆ కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మరియు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంయస్ రాజుతో కలిసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

  • CraftVatika Set of 3 Metal Trunk Up Elephant Family Statue – హోమ్ డెకర్, ఆఫీస్ డెస్క్‌టాప్ మరియు గిఫ్టింగ్ కోసం లక్కీ ఫెంగ్ షుయ్ ఏనుగుల షోపీస్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page