అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
lathi-charge by police

Lathi-charge by Police : అనంతపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 23; పెద్దవడుగూరు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ల పక్రియలో భాగంగా హింస చెలరేగింది. అక్కడకు నామినేషన్ లు వేసేందుకు వైసీపీ అభ్యర్థులు వచ్చారు.

ఈ క్రమంలో ఆ పార్టీ మరియు టిడిపి కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. దాంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాటిచార్జ్ చేసి విడగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి రావడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page