
Chief Minister Embark Visit : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 23 ; రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. జన్ పథ్ లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రముఖులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించడంతోపాటు , నెలకొన్న పరిస్థితుల గురించి వాళ్ల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనకు సంబంధించిన అధికార వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Global Grabbers లిమిటెడ్ ఎడిషన్ మెడిటేటింగ్ బుద్ధ స్టాచ్యూ (25 సెం.మీ) – లివింగ్ రూమ్ అలంకరణ మరియు బహుమతుల కోసం అందమైన బుద్ధుని విగ్రహం