
Challenge for Janasena : రాయలసీమ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; అధికార కూట మిలో భాగస్వామిగా ఉన్న రాయలసీమలో జనసేన పార్టీకి బలమైన నాయకత్వం కొరత ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీలో చేరికల కోసం 14 మందితో కమిటీ ఏర్పాటు చేసిన ఆ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో విస్తరణ లేదని సమాచారం. ఇటీవల గోదావరిలో వరుపల సుబ్బారావు చేరికతో చేరికలో కొనసాగుతున్న గాని , అక్కడ జగన్ ఫోకస్ ఎప్పుడు పెరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

సరికొత్త మాన్‌స్టర్ బ్యాటరీ ఫోన్! క్లాసిక్ ‘Turbo White’ కలర్‌లో REDMI Turbo 5.
మెగా 7540mAh బ్యాటరీ & 100W హైపర్‌ఛార్జ్.. ఛార్జింగ్ టెన్షన్‌కు బై-బై చెప్పండి!
50MP సోనీ OIS కెమెరా, పవర్‌ఫుల్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రొసెసర్‌తో రెడ్‌మి టర్బో 5!