సెప్టెంబర్ 28, 2026
TRINETHRAM NEWS
Auto-rickshaw overturns

Auto-Rickshaw Overturns : కర్నూలు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; ఆదోనిలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షత గాత్రులను వెంటనే సమీపంలో ఉన్నటువంటి వైద్యశాలకు తరలించారు. వాళ్లకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వాటర్ రెసిస్టెంట్ & లాంగ్ లాస్టింగ్! మీ ఆటోని ఎప్పుడూ కొత్తదానిలా ఉంచే ప్రీమియం కవర్.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page