నవంబర్ 13, 2026
TRINETHRAM NEWS
Major Investments

Major Investments : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 13 ; విశాఖలో 31వ సీఐ ఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. అందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వాళ్ల సమక్షంలో మొత్తం 73 ఒప్పందలు కుదిరాయి. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల హామీలు లభించాయి.

అయితే దీనిద్వారా రాష్ట్రానికి రూపాయలు 5,84,355 కోట్ల పెట్టుబడులు,1.07 లక్షల ఉద్యోగాలు లభించునున్నాయి. పెట్టుబడిదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page