
Flood Relief : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; రాష్ట్రంలో తీవ్రవాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూపాయలు 16 కోట్లను 12 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది.
అయితే ఆ బాధితుల్లో ఒక్కొక్కరికి రూపాయలు 1,000 చొప్పున కుటుంబానికి రూపాయలువేలు 3,000 అందించాలని ఆదేశించింది. అదేవిధంగా 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు, పంచదార, లీటర్ పామాయిల్ అందించనుంది. మత్స్యకారులకు 50 కిలోల బియ్యం ఇవ్వనుంది.

ఒక్క స్వైప్‌తోనే గాఢమైన నలుపు! RENEE మిడ్‌నైట్ కోల్ కాజల్.