
Free Sarva Darshan Tokens : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీ నివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీ పున : ప్రారంభమయ్యాయి. టోకెన్లు పొందిన భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పది గంటల వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. దీంతో ఆ టోకెన్లపై నెలకొన్న సం దిగ్గతకు తెరపడింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe