సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Closure Stairway Path

Closure Stairway Path : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; ఈదురు గాలులు , భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి సింహాచలం స్వామి మెట్ల మార్గాన్ని ఆ దేవస్థానం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కుండపోతు వర్షాలకు కొండపై నుంచి రాళ్లు, మట్టి జారిపడే ప్రమాదం ఉండడంతో భక్తుల సురక్షిత రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి వెళ్లే భక్తులు ఆ మార్గానికి బదులుగా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో మాత్రమే ప్రయాణించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page