
Red alert : త్రినేత్రం న్యూస్ : ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణలకు రెడ్ అలర్ట్.. ఇవాళ అర్థరాత్రి తీరం దాటనున్న వాయుగుండం.. నిన్న రాత్రి 11.30 గంటలకు విశాఖకు 180 కి.మీ. దూరంలో వాయుగుండం..
గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం.. కళింగపట్నానికి సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం.. తీరం వెంబడి గంటలకు 60 కి.మీ. వేగంతో గాలులు.. పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ.. వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe