
Ganesh Navaratri Celebrations : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 22, త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సి ఐ వెంకట్ రెడ్డి కోరారు. బుధవారం శోభాయాత్రలో భాగంగా పలు కాలనీల నుంచి విగ్రహాలను మీనాక్షి సెంటర్ మీదుగా కొండమల్లెపల్లి చెరువుకు తరలించాలని అన్నారు.
చిన్నారులు, మహిళలకు ఇబ్బందులు గురికాకుండా చీకటి పడకముందే నిమజ్జనానికి చేరుకోవాలని సూచించారు. విగ్రహాల ముందు డీ జే లకు అనుమతి లేదని వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe