అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Ganesh Navaratri Celebrations

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Ganesh Navaratri Celebrations : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 21, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడిని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ……గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ బొడ్డు గోపాల్ గౌడ్,మాజీ సర్పంచ్ నోముల మల్లేష్,బొడ్డుపల్లి కృష్ణ,బదేపల్లి పులిరాజ్ గౌడ్,వడత్య బాలు,మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page