
తీదేడుసర్పంచ్ :- ఉలుపాల. స్వప్న శేఖర్ రెడ్డి.
Village Development : చింత పల్లి సెప్టెంబర్ 17, త్రినేత్రం న్యూస్. ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని తీదేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం గ్రామ అభివృద్ధి లక్ష్యమని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలు ప్రజల భాగస్వామ్యం ప్రజలకు అందుబాటులో ఉండే పాలన మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల సహకారం ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయం ఎంతో ముఖ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ పిఎసిఎస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య పాలకవర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి దాసరి కలమ్మ ముత్తయ్య రెడ్డి పద్మ పరమేశ్ సీవర్ల పర్వతాలు యాదవ్ సంధ్య లక్ష్మయ్య గ్రామ పెద్దలు మరు రామారావు, జూలూరు శ్రీధర్ రాములు దాసరి మల్లయ్య రాసిక పాండయ్య గంబిల ఆంజనేయులు,సీమర్ల శ్రీను యాదవ్,కొండ్రెడ్డి నరసింహ డెక్కన్ సత్తయ్య బొడ్డు నరసింహారెడ్డి రామయ్య అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe