జూలై 16, 2026
TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) సెప్టెంబర్ 17,త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం గుండ్లపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ముడి శ్రీను జాతీయ జెండాను ఎగుర వేసి తనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని అలపించారు ఈ సందర్భంగా ముడి శ్రీను మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public Governance Day

You cannot copy content of this page