
Ministers Gratitude to CM : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03 ; అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినందుకు వాళ్లు కరతాల ధ్వనులతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా సమావేశంలోకి ఘన స్వాగతం పలికారు. మంత్రులందరూ నిలబడి గౌరవించారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.20కీ పైగా అజెండా అంశాలతో చర్చ జరిగింది. అందులో రైతులకు ఆర్థిక చేయూతపై, తోత పరిమామిడి మద్దతు ధర కోసం ఆ మార్కెట్ నిధుల అంశంపై తదితర వాటి గురించి సమావేశం కొనసాగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe