సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Tribal man dies

Tribal Man Dies : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు.

వెదురు బొంగుల కోసం గుట్టలపైకి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page