
Distribution NTR Bharosa Pensions : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 01 ; ఉంగుటూరు నియోజకవర్గం, గణపవరం గ్రామంలో డైనమిక్ శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజు అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు గా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అడుగుతోందని తెలిపారు.
పెంచిన పెన్షన్లతో పేదలకు భరోసా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పేదవాడి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందిస్తున్నారని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe