
Thalliki Vandanam funds : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ ; తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలో రూపాయలు 13,000/- జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ప్రథమ సంవత్సరం లో కొత్తగా చేరిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో పోయిన నెల అనగా ఆగస్టు 30 va తేదీన జమ కావాల్సి ఉంది.
అయితే దీనిపై కీలక అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల్లో తల్లికి వందనం డబ్బులు జమ కానున్నాయి. టెక్నికల్ సమస్యతో గతంలో అందని వాళ్లకు కూడా అదే రోజున జమవుతాయి. ఆ టెక్నికల్ సమస్యతో ఆ నిధులు అందని వాళ్లు జాబితాను సచివాలయాల నుండి అందుతాయని, పరిశీలన అనంతరం ఆర్థిక శాఖ ఆ డబ్బు జమ చేయనుందని సంబంధిత అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe