అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నల్లమిల్లి,పీలా, వర్మ.

TRINETHRAM NEWS

అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నల్లమిల్లి,పీలా, వర్మ.

“యువగళం” పాదయాత్ర సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో అనకాపల్లిలో పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న “యువగళం” పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ.

You cannot copy content of this page

Scroll to Top