WhatsApp Image 2023 12 16 at 5.29.15 PM
ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు…
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదెళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేపడతామన్నారు.
