సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Chief Ministerial Candidate.

Chief Ministerial Candidate : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31 ; తిరుపతిలో వీర బలిజ పునర్జీవన శంకరావం సభ సనం గా జరిగింది. అయితే ఆ సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2029 ఎన్నికల్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని సభలో తీర్మానించారు.

ఆ బలిజ వర్గానికి కనీసం 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు. వాళ్ల భవనాలను నిర్మించాలని వెల్లడించారు. బలిజ, కాపు మరియు ఇతర సామాజిక వర్గాలతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page