సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Tiger Spotted Polavaram

Tiger Spotted Polavaram : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే దాని దాడిలో ఆవు, పాడి పశువులు మృతి చెందాయి. రాజమండ్రి అటవీ శాఖ అధికారి దావీదు రాజు ఆ ప్రాజెక్టు కార్మికులను ఒంటరిగా బయటికి రావో ద్దని హెచ్చరించారు. ఆ పులి ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page