
Prostitution : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; గాజువాకలో మియా మీ దాయ్ స్పా సెంటర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడం జరిగింది. దాంతో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. అందులో నలుగురు యువతలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe