ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Notices issued to voters

Notices issued to voters : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్రియ లో భాగంగా 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. వాళ్లలో 16 లక్షల మంది పైగా ఓటర్ల విచారణ పూర్తయింది. తగ్గిన పత్రాలు సమర్పించని 8, 700 మందిని అన ర్హులు గా గుర్తించారు. మరోవైపు 13 లక్షల మందికి పైగా వాళ్లను తుది జాబితాలో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page