సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Cadre Upset

Cadre Upset : అనంతపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28; శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తీవ్ర వర్గ విభేదాలు తలెత్తాయి. శాసన సభ్యురాలు బండారు శ్రావణి కి ఆ నియోజకవర్గం కేడర్ కు మధ్య సక్యత లేదని, ఆమె తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కేడర్ వ్యతిరేకిస్తోందని, స్పష్టమవుతోంది.

అన్ని పనులకు కమిషన్లు అడుగుతున్నారని, సొంత పార్టీ కార్యకర్తల పనులు కూడా డబ్బులు ఇస్తేనే చేస్తారని, ఆమె తీరుపై కేడర్ ఆగ్రహంతో ఉందని తెలిపింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా అధిష్టానం కేశవరెడ్డి ఆలం నరస నాయుడుతో పాటు టూ మెన్ కమిటీని నియమించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page