
El Nino : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; నూజివీడు డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లు బెంగుళూరులో సేద తీరిన జగన్ కు ఇప్పుడు ఎల్ నీనో గుర్తుకొచ్చిందా ? అని ప్రశ్నించారు.
బీసీలపై జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. నాడు రిజర్వేషన్ ల కోసం సుప్రీంకోర్టులో ఎందుకు పోరాడలేదని నిలదీశారు. సొంత జిల్లాలో కూడా అభివృద్ధి చేయను నువ్వు రాయలసీమ ప్రాజెక్టుల ను నిర్మించానని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఆ ఎల్ నీనో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులను ముందుగానే కూటమి ప్రభుత్వం అప్రమత్తం చేసిందని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe