ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Union Minister

Union Minister : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; కోట బొమ్మాలి మండలం, కొత్తపేటలో జరిగినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్ ను సందర్శించారు.

తొలుత అక్కడ ప్రజలకు ఆయన భోజనం వడ్డించారు. అనంతరం వాళ్లతో కలిసి సామాన్యుడిలా లేటు పట్టుకుని మధ్యాహ్నం భోజనం చేశారు. అందులో భోజనం నాణ్యత , పరిసరాల పరిశుభ్రత పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page