
Godavari Waters : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 26 ; ఉత్తరాంధ్ర జిల్లాల సాగు మరియు తాగు నీటి కష్టాలు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. బృహత్తర సంకల్పం సహకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడుమ ప్రధాన కాలువ ద్వారా ఆ గోదావరి జలాలను విశాఖ, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియ దశకు చేరుకుంది.
వచ్చేనెల అనగా సెప్టెంబరు 3 వ తేదీన జలహారతి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. పాయకరావుపేట మండలం , సీతారాంపురం , పి ఎల్ పురం వద్ద జవహరతి కార్యక్రమానికి సంబంధిత అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe