
Fishermen : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 26 ; ఈనెల అనగా ఆగస్టు 3 వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లం తైన కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆ శాఖ అధికారులు వెల్లడించారు . వాళ్లంతా కోల్ కతా లో చేరుకున్నారని, బోటు లో సాంకేతిక సమస్య రావడం వల్ల బెంగాల్ తీరానికి చేరినట్లు గుర్తించారు. త్వరలోనే మత్స్యకారులు ను తీసుకురానున్నట్లు ఆ శాఖ పేర్కొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe