ఆగస్ట్ 19, 2026
TRINETHRAM NEWS
Fishermen Missing

Fishermen Missing : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 18 ; ఈ జిల్లాకు చెందిన 7 గురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. అయితే వాళ్ల కోసం మమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరిన్ పోలీసులు సమన్వయంతో సహాయక చర్యలు జరుగుతున్నాయి.
ఆ మృత్యకారుల కాల్ డేటా, సాంకేతిక సమాచారంపై పోలీసులు విశ్లేషిస్తున్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. వాళ్లను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page