ఆగస్ట్ 25, 2026
TRINETHRAM NEWS
Praja Vani

Praja Vani : డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 24, త్రినేత్రం న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం . మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెండు దరఖాస్తులు వచ్చినట్టు ఎంపీడీవో వేజన తెలిపారు.
వచ్చినా రెండు దరఖాస్తులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి అని తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజలు అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page